వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేతనాలు సకాలంలో అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో నాయకులు మధుసూదన్, గోవింద్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

