Udayam Digital
Menu

పాక్‌లో విద్యార్థి అరెస్ట్

Chinmaya Nov 27, 2026 3:19 PM అంతర్జాతీయంGeneral
పాక్‌లో విద్యార్థి అరెస్ట్ - Udayam Digital
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో విద్యాసంస్థపై దాడికి కుట్ర పన్నాడనే ఆరోపణలతో 17 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లాడ్ ఏఐతో జరిపిన సంభాషణలపై ఎఫ్‌బీఐ అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి నివాసంలో పేలుడు పదార్థాలు లభించలేదు. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...