వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా పరిణామాల వల్లే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయని, భారత్ ఇతర దేశాల కంటే చాలా తక్కువగా రేట్లు పెంచిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ద్రవ్యోల్బణం పెరగకుండా చమురు సంస్థలు ఇన్నాళ్లూ భారాన్ని మోశాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
మిగతా దేశాలు 20 నుండి 100 శాతం ధరలు పెంచితే, భారత్‌లో పెట్రోల్‌పై 3.2%, డీజిల్‌పై 3.4% మాత్రమే పెరిగిందని సమర్థించారు.
Comments
Loading comments...

