వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌లో మంగళవారం కేజీ టమాటా రూ.24, వంకాయ రూ.36, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.30, కాకరకాయ రూ.30, సొరకాయ రూ.16, గోరుచిక్కుడు రూ.46, దొండకాయ రూ.26గా ఉన్నాయి.
క్యాబేజీ రూ.30, ఆలుగడ్డ రూ.24, చామగడ్డ రూ.44, క్యారెట్ రూ.40, బీట్‌రూట్ రూ.50, కీరదోస రూ.36, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.60, ఉల్లిగడ్డలు రూ.60గా ఉన్నాయి. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉందని శ్వేత తెలిపారు.
Comments
Loading comments...

