Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో కూరగాయల ధరలు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:04 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో కూరగాయల ధరలు - Udayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో గురువారం కేజీ దొండకాయ రూ.34, ఉల్లిగడ్డలు రూ.60గా ఉన్నాయి. టమాటా రూ.30, వంకాయ రూ.30, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.40గా ధరలు ఉన్నాయి. కాకరకాయ రూ.30, సొరకాయ రూ.16, క్యారెట్ రూ.56, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.70, ఆలుగడ్డ రూ.24గా ఉన్నాయి. కోడిగుడ్లు 12 రూ.80గా ఉన్నాయని ఎస్టేట్ అధికారిణి శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...