వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో కిలో టమాట రూ.34, వంకాయ రూ.30, బెండకాయ రూ.20, పచ్చిమిర్చి రూ.66, బీరకాయ రూ.36, బీన్స్ రూ.90, క్యాప్సికం రూ.74, ఉల్లిగడ్డలు రూ.70గా ఉన్నాయి.
కాకర రూ.36, బోడ కాకర రూ.150, సొరకాయ రూ.20, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.20, క్యారెట్ రూ.36, కీరదోస రూ.34గా ఉన్నట్లు ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉంది.
Comments
Loading comments...

