వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో నిఫా వైరస్ కేసులు నమోదు కావడంతో తమిళనాడు అప్రమత్తమైంది. సరిహద్దుల్లోని 13 చెక్‌పోస్టుల వద్ద 24 గంటల మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి, కేరళ నుండి రాష్ట్రంలోకి వచ్చేవారికి కఠినమైన థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం నిర్వహిస్తున్నారు.
అనుమానిత లక్షణాలున్న రోగులను గుర్తించి ఐసోలేషన్‌కు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నిఘాను పటిష్టం చేస్తూ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

