Udayam Digital
Menu

కేటీఆర్ పాదయాత్రకు సిద్ధం?

Anuroop Nov 26, 2026 6:50 AM హైదరాబాద్General
కేటీఆర్ పాదయాత్రకు సిద్ధం? - Udayam Digital
తెలంగాణలో మళ్లీ అధికారం దక్కించుకునే లక్ష్యంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రామస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా 2028 మార్చి వరకు యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ సూచనలతో తుది ప్రణాళిక ఖరారు కానుంది.

Comments

G
Loading comments...