Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేతేపల్లిలో యువకుడి మృతి.. విషాదం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:55 AM వనపర్తిGeneral
కేతేపల్లిలో యువకుడి మృతి.. విషాదం - Udayam
కేతేపల్లి గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మీనిగ శ్రీనివాస్‌ నాయుడు కుమారుడు సురేందర్‌ నాయుడు (25) అనారోగ్యంతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. చేతికొచ్చిన ఏకైక కుమారుడిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సురేందర్‌ మృతి పట్ల గ్రామస్థులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...