Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు కేటీఆర్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 27, 2026 12:14 PM రంగారెడ్డిGeneral
కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు  కేటీఆర్ - Udayam
కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే శంషాబాద్‌కు మెట్రో వచ్చేదని పేర్కొన్నారు. తమ హయాంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. రెండేళ్లలో తమ పాలన వస్తుందని, సమయం వచ్చినప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టమని వ్యాఖ్యానించారు

Comments

G
Loading comments...