వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్బీ సాయినగర్కు చెందిన ఆటో డ్రైవర్ మేడ బ్రహ్మయ్య స్వామి (27) అదృశ్యమయ్యాడు. ఈ నెల 11న బాటసింగారం మార్కెట్ నుంచి పండ్ల లోడుతో గాజువాకకు వెళ్తున్నట్లు భార్య రమ్యకు ఫోన్లో తెలిపాడు.
మరుసటి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

