Udayam Digital
Menu

కేంద్ర క్యాబినెట్ కీలక ప్రకటనలు

Anuroop Nov 25, 2026 4:01 PM జాతీయంGeneral
కేంద్ర క్యాబినెట్ కీలక ప్రకటనలు - Udayam Digital
కేంద్ర క్యాబినెట్ వివిధ ప్రాజెక్టులకు రూ.19,934 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఎక్విప్‌మెంట్ తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.11,000 కోట్లు, కామరాజా పోర్టు టెర్మినల్‌కు రూ.4,288 కోట్లు కేటాయించింది. సిల్చారు విమానాశ్రయానికి రూ.2,014 కోట్లు, పోస్టల్ ఆపరేషన్స్‌కు రూ.1,141 కోట్లు, ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్‌కు రూ.1,491 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Comments

G
Loading comments...