వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నృసింహ స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అలంకార రూపంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

