Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఉద్యోగులకు క్రీడా పోటీలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:49 PM కడపGeneral
కడపలో ఉద్యోగులకు క్రీడా పోటీలు - Udayam
ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 22 నుంచి 24 వరకు కడపలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహించనున్నారు. డీఎస్ఏ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో 19 క్రీడాంశాల్లో ఎంపికలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న ఉద్యోగులు తమ శాఖకు సంబంధించిన గుర్తింపు కార్డుతో నేరుగా హాజరుకావచ్చని డీఎల్డీవో షేక్ గౌస్‌బాషా తెలిపారు.

Comments

G
Loading comments...