వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకుని 8 మందిని అరెస్ట్ చేశారు. 70 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు, 643 కాఫీ పొడి కార్టన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు.
కాఫీ పొడి కార్టన్ల కింద దుంగలను దాచిపెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో ఏడుగురు తమిళనాడు, ఒకరు ఏపీకి చెందినవారు. మరికొందరు పరారీలో ఉన్నారు.
Comments
Loading comments...

