వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా డీపీఓ, ఇన్‌ఛార్జ్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ కడెం మండలంలోని ఎంపీడీఓ, VBGRAM-G కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కడెం పెద్దూర్ తండా, కొలంగూడ గ్రామ పంచాయతీల ప్రజా సమస్యలను రాజేశ్ కుమార్ ఛత్రపతి ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన అధికారి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణ, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ జయదేవ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

