Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంచర్ల శ్రీను హత్య కేసు: 13 మందికి జీవిత ఖైదు

Follow Udayam on Google
Swati Chaturvedi Jun 10, 2026 6:14 PM ప్రకాశం General
కంచర్ల శ్రీను హత్య కేసు: 13 మందికి జీవిత ఖైదు - Udayam
ప్రకాశం జిల్లా రాజుపాలెంకు చెందిన కంచర్ల శ్రీను హత్య కేసులో మార్కాపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రామంలో బొడ్డు రాయి విషయంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో, శ్రీనును దారి కాచి దారుణంగా హత్య చేసిన 13 మంది నిందితులకు న్యాయస్థానం బుధవారం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...