Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రియాలలో ఎండుతున్న వరి పంట

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:53 AM మెదక్General
కాట్రియాలలో ఎండుతున్న వరి పంట - Udayam
రామాయంపేట మండలం కాట్రియాలలో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. గ్రామానికి చెందిన రైతు నక్క బూదయ్య రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేయగా, భూగర్భ జలాలు అడుగంటడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఎకరం పొలం ఎండిపోయింది. పంట ఎండిపోవడంతో పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసిన పంట చేతికందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...