Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారంలో అసంపూర్తిగా ఇండోర్‌ స్టేడియం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:25 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాటారంలో అసంపూర్తిగా ఇండోర్‌ స్టేడియం - Udayam
కాటారం మండల కేంద్రంలో సుమారు రూ.కోటి నిధులతో చేపట్టిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాక్టీస్‌ వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు నిధులు మంజూరు చేసినా పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...