వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే 2 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు.
అటు తెలంగాణలోని హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో మరో 2 గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని వివరించారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Comments
Loading comments...

