వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరం నూతన ఎస్ఐగా వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రశాంత వాతావరణం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

