వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘కంబ్యాక్’ గ్లింప్స్ విడుదలైంది. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా సోమవారం దీన్ని చిత్రబృందం విడుదల చేసింది.
బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తికేయ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై లోహితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

