Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తికేయ దర్శకత్వంలో ‘కంబ్యాక్‌’

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:22 PM జాతీయంవినోదం
కార్తికేయ దర్శకత్వంలో ‘కంబ్యాక్‌’ - Udayam
హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘కంబ్యాక్‌’. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మిస్తున్నారు. మూడేళ్లుగా బాక్సింగ్‌ ప్రపంచానికి దూరంగా ఉన్న వ్యక్తి కథతో గ్లింప్స్‌ మొదలవుతుంది. ఇందులో కార్తికేయ బాక్సర్‌గా కనిపించారు.

Comments

G
Loading comments...