వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మార్కెట్లో కార్తీకమాసం పూజల నేపథ్యంలో ఉసిరికాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో కిలో ఉసిరికాయ ధర రూ.280కి చేరిందని కొనుగోలుదారులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో ఉసిరితో దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోందని, పెరిగిన ధరలతో కొనుగోలుకు వెనుకాడుతున్నామని భక్తులు తెలిపారు.
Comments
Loading comments...

