Udayam Digital
Menu

కార్మికుల మృతిపై కమిషన్ ఆగ్రహం

Shruthi Nov 25, 2026 8:57 PM హైదరాబాద్General
కార్మికుల మృతిపై కమిషన్ ఆగ్రహం - Udayam Digital
హైదరాబాద్‌లోని బాచుపల్లి దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో ఎస్టీపీ సంప్ శుభ్రం చేస్తూ విషవాయువులతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రక్షణ పరికరాలు లేకుండా పనులు చేయించడంపై చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...