వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ములుగులో మద్యం మత్తులో కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ కానిస్టేబుల్‌పై నాయకులు ఫిర్యాదు చేశారు. ఓ పుట్టినరోజు వేడుకలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రఘుపతికి ఫిర్యాదు అందజేసి, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

