Udayam Digital
Menu

కాంగ్రెస్‌ ప్రాజెక్టులతోనే రైతులకు సాగునీరు: ఉత్తమ్‌

Rudhira Nov 23, 2026 11:13 AM హైదరాబాద్General
కాంగ్రెస్‌ ప్రాజెక్టులతోనే రైతులకు సాగునీరు: ఉత్తమ్‌ - Udayam Digital
కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే తెలంగాణలో రికార్డు వరి ఉత్పత్తికి ఆధారమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదని పేర్కొన్నారు. నీటి కొరత నివారణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, రూ.13 వేల కోట్లతో చెరువుల పూడికతీత, మరమ్మతులు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...