వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని జగన్నాథపురంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటిపై దాడి చేసి వారి నుంచి రూ.22,900 నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

