వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపూడి మండలం జువ్విగుంట సచివాలయంలో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్ బొమ్మనేని శ్రీను, ఆర్వీ పాలెం మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, బీవీ నరసయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
జువ్విగుంట పొలాల రీసర్వే అనంతరం కొత్త కొలతల ఆధారంగా పాస్‌పుస్తకాలను తయారు చేసి రైతులకు అందించారు. సర్వేయర్ మహేంద్ర, వీఆర్వో హరిబాబు, డీలర్ సురేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

