Udayam Digital
Menu

జన్యుపరమైన కారణాలతో ఏడీహెచ్‌డీ

Anuroop Nov 26, 2026 7:34 AM అంతర్జాతీయంGeneral
జన్యుపరమైన కారణాలతో ఏడీహెచ్‌డీ - Udayam Digital
ఏడీహెచ్‌డీపై 29 దేశాలకు చెందిన 100 మందికిపైగా నిపుణులు అంతర్జాతీయ ఏకాభిప్రాయ ప్రకటన విడుదల చేశారు. ఈ రుగ్మతకు 75-80 శాతం జన్యుపరమైన కారణాలేనని, ఒత్తిడి, దారిద్య్రం, నెలలు నిండక పుట్టడం ముప్పును పెంచుతాయని తెలిపారు. పారాసిటమాల్‌, యాంటీబయాటిక్స్‌ వల్ల ఏడీహెచ్‌డీ ముప్పు పెరగదని స్పష్టం చేశారు. వ్యాయామం ఏకాగ్రతకు తోడ్పడుతుందని, నిర్ధారణకు ఒకే పరీక్ష లేదా మెదడు స్కాన్‌ సరిపోదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...