వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా మాదాసు మురళిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని మురళి తెలిపారు. అందరినీ కలుపుకొని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

