Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 6:01 PM ములుగు General
జనగణన రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి - Udayam
జనగణన-2027 రెండో దశలో వివరాల నమోదును ఖచ్చితత్వంతో చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ సూచించారు. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొబైల్ యాప్, సీఎంఎంఎస్ పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలని, 40 ప్రశ్నల అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుని విధులు సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...