వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు.
పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

