Udayam Digital
Menu

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు

Anuroop Nov 24, 2026 12:18 PM జాతీయంGeneral
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లు - Udayam Digital
జియో పదేళ్ల వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త ప్లాన్లు తెచ్చింది. రూ.399తో 28 రోజులు, రూ.3,999తో 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. అపరిమిత 4జీ, 5జీ డేటా, కాల్స్‌తో పాటు కాన్వా ప్రో, జియో హాట్‌స్టార్ ప్రయోజనాలు ఉన్నాయి. రూ.15, రూ.25తో 1, 2 రోజుల ప్లాన్లనూ ప్రకటించింది.

Comments

G
Loading comments...