Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జి.కొండూరులో ఎమ్మెల్యే ప్రజా దర్బార్

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:29 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జి.కొండూరులో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ - Udayam
జి.కొండూరులో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా ప్రజా దర్బార్ ద్వారా సేవలందిస్తామని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...