వార్తలకు తిరిగి వెళ్లండిఅAअజీపు-లారీ ఢీకొని నలుగురు మృతిఅAअ Manjunath Nov 24, 2026 10:46 AM విజయనగరంGeneral00SaveShareవిజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో జీపు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...