Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జి.ఎర్రగుడిలో టీడీపీ అభ్యర్థి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:15 PM కర్నూలుGeneral
జి.ఎర్రగుడిలో టీడీపీ అభ్యర్థి ప్రచారం - Udayam
తుగ్గలి మండలం జి.ఎర్రగుడిలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మిద్దె గీతా కుమారి సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తుగ్గలి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...