Udayam Digital
Menu

జగన్‌పై యామినీ శర్మ తీవ్ర విమర్శలు

Shruthi Nov 25, 2026 7:58 AM అమరావతిGeneral
జగన్‌పై యామినీ శర్మ తీవ్ర విమర్శలు - Udayam Digital
జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైవే విస్తరణ కోసం ఆంజనేయస్వామి ఆలయ భూముల సేకరణ, పరిహారం ఖరారు జరిగాయని భాజపా నేత యామినీ శర్మ అన్నారు. అప్పట్లోనే ఒప్పందంపై సంతకాలు చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలను రెచ్చగొట్టి మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు జగన్‌, కరుణాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...