Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రైతుకు అవార్డు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 6:23 AM జగిత్యాలGeneral
జగిత్యాల రైతుకు అవార్డు - Udayam
కేంద్ర ప్రభుత్వ మహిళా కిసాన్ దివస్ అవార్డుకు జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన బండారి విజయ ఎంపికయ్యారు. అక్టోబర్ 15న ఈ పురస్కారం అందజేయనున్నారు. ఎకరం విస్తీర్ణంలో 14 రకాల కూరగాయల పెంపకం, సేంద్రియ సాగు విధానాలను అవలంబించి ఆమె ఆదర్శంగా నిలిచారు. ఈ ప్రతిభను గుర్తించిన అధికారులు జాతీయ అవార్డుకు సిఫారసు చేశారు.

Comments

G
Loading comments...