వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో పలుచోట్ల గడిచిన 24 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వెల్గటూరులో అత్యధికంగా 24.5 మి.మీ. నమోదైంది. పూడూరులో 23, సిరికొండలో 19, కోరుట్లలో 15.3, కథలాపూర్‌లో 14.3, ఎండపల్లిలో 13.8, గోవిందారంలో 13.5 మి.మీ.నమోదైంది.
మారేడుపల్లి 13, గుల్లకోట 12, పెగడపల్లి 11.3, ఐలాపూర్ 11.3, బుద్దేశ్పల్లి (ధర్మపురి) 8, మేడిపల్లి 7.8, మల్యాల, పొలాసలో 6.8 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

