Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 6:01 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ - Udayam
జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడనున్నాయి. చైర్‌పర్సన్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపాలిటీలో 36 వార్డులు, 43,935 మంది ఓటర్లు, 72 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహిళలు 23,290, పురుషులు 20,639, ఇతరులు 6 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...