Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట కౌన్సిల్ ఆఖరి సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేట కౌన్సిల్ ఆఖరి సమావేశం - Udayam
జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ ఆఖరి సమావేశం సోమవారం చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగింది. ఐదేళ్లలో రూ.205 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిలో 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 5 శాతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జగ్గయ్యపేట చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి గతంలో జరగలేదని చైర్మన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ రాణించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...