Udayam Digital
Menu

జగ్గారెడ్డి తనయుడి వివాహానికి సీఎం హాజరు

Anuroop Nov 27, 2026 10:49 AM సంగారెడ్డిGeneral
జగ్గారెడ్డి తనయుడి వివాహానికి సీఎం హాజరు - Udayam Digital
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల దంపతుల కుమారుడు భరత్ సాయిరెడ్డి–పాలక్ పటేల్ వివాహం సంగారెడ్డిలో ఘనంగా జరిగింది. గంజ్ మైదాన్‌లో జరిగిన వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేడుకలో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...