Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఎన్‌టీయూ సమస్యలు తీర్చండి

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:23 AM రాజన్న సిరిసిల్లGeneral
జేఎన్‌టీయూ సమస్యలు తీర్చండి - Udayam
సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కళాశాల శాశ్వత భవన నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల భవనం నుంచే తరలించవద్దని ఆయన కోరారు.

Comments

G
Loading comments...