వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ కథానాయకుడిగా నటించిన ‘జననాయగన్’ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. రాజకీయ పార్టీ ప్రస్తావనలు, అభ్యంతరకర డైలాగ్‌లు, జాతీయ జెండాకు సంబంధించిన సన్నివేశాలు సహా మొత్తం 12 మార్పులు చేయాలని బోర్డు ఆదేశించింది.
మూడు గంటల నిడివి ఉన్న ఈ చిత్రం జులై 24న విడుదల కానుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

