వార్తలకు తిరిగి వెళ్లండి

చౌకగా, సులభంగా అందుబాటులో ఉన్నందునే రష్యా చమురును కొనుగోలు చేశామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. మా సాంప్రదాయ సరఫరా అయిన మిడిల్ ఈస్ట్ చమురును యూరప్ దేశాలే కొనేశాయన్నారు.
ఏ యూరప్ దేశంపైనా భారత ఆయుధాలతో దాడి జరగలేదని, కానీ యూరప్ దేశాలు విక్రయించిన ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరిగాయని ఆయన ఘాటుగా బదులిచ్చారు. భారత్ ఎన్నడూ యూరప్‌కు ముప్పు కలిగించలేదని తేల్చిచెప్పారు.
Comments
Loading comments...

