వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్‌తో భేటీ అయ్యారు. పశ్చిమ ఆసియా పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత్ ప్రయోజనాలపై చర్చించారు. అధ్యక్షుడి భారత పర్యటనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని జైశంకర్ తెలిపారు.
సైప్రస్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ మంత్రుల సమావేశంలోనూ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరోపా దేశాలతో భారత్ బంధాన్ని మరింత దృఢపరుస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
Comments
Loading comments...

