వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఐరోపా దేశాలకు మరోసారి తనదైన శైలిలో అత్యంత ఘాటు సమాధానం ఇచ్చారు. భారతీయ ఆయుధాలతో ఇప్పటివరకు ఏ యూరప్ దేశంపైనా ఎప్పుడూ ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఇదే సమయంలో యూరప్ దేశాలు కూడా ఇతర దేశాల విషయంలో కచ్చితంగా ఇదే మాట చెప్పగలవా అంటూ ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికపై ఆయన ఇచ్చిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

