Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన జగన్

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 6:25 PM విశాఖపట్నంGeneral
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన జగన్  - Udayam
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతకుముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

Comments

G
Loading comments...