Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

Follow Udayam on Google
Ravi Jun 13, 2026 3:00 PM అమరావతిGeneral
జగన్ పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం - Udayam
వైసీపీ పాలనలో కల్తీ మద్యం, అరాచకాలతో రాష్ట్రం విధ్వంసానికి గురైందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. జగన్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం, ప్రగతి దిశగా రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో 21 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గొడ్డలి పార్టీ కుట్రలు, దొంగనాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, వారి తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Comments

G
Loading comments...